పెను ప్రమాదంగా అమెరికా సామ్రాజ్యవాద పోకడలు
భద్రాద్రి కొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి , మార్చి 31 (విజయక్రాంతి): అమెరికా సామ్రాజ్యవాద యుద్ధ పోకడలు ప్రపంచ శాంతికి పెనుప్రమాదంగా మారుతోందని, ఈ యుద్ధం భారీ ప్రాణ నష్టానికి, ప్రాంతీయ అస్థిరత్వానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నానికి దారితీసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా అన్నారు.
01-04-2026